TG: కవిత వాస్తవాలు మాట్లాడారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. 1200 మంది అమరవీరుల ఆత్మలే కవిత రూపంలో పలికించాయని తెలిపారు. కవిత ఆరోపణలను సుమోటోగా తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం అంతా జైలుకు పోవాల్సిందేనని పేర్కొన్నారు.
Tags :