TG: కాంగ్రెస్‌పై మాజీమంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలోని 3 పిల్లర్లు కుంగినందుకు రాద్ధాంతం చేస్తున్నారని, ఏడాదిన్నరగా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదు కాబట్టి బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోయవచ్చని చెప్పారు. హైడ్రాతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, దీంతో NRIలు పెట్టుబడులు పెట్టడం లేదని ఆరోపించారు.