నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మైపాడు బీచ్ ఉంది. జిల్లా కేంద్రం నుండి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ నెలకొని ఉన్నది. జిల్లా నలుమూలల నుండి ఎంతోమంది పర్యటకులు ఈ బీచ్‌కి వస్తుంటారు. బీచ్ పక్కనే పెద్ద శివలింగం ఉన్నది. అలాగే దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు అన్ని ఇక్కడ నిర్మించి ఉన్నారు. మీరు మైపాడు బీచ్‌కి వెళ్తే కామెంట్ చేయండి.