SKLM: లావేరు మండలం లావేటిపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇనపకుర్తి తోటయ్య దొర ఇటీవల ప్రమాదవశాత్తు కుడిచేయి ప్యాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల సీనియర్ టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆయనను శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని అన్నారు.