E.G: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా జరుపుకునే గురుపూజోత్సవం దినోత్సవాన్ని కడియం నర్సరీ రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం పలు రకాల పూలమొక్కలతో సర్వేపల్లి చిత్రాన్ని అలంకరించి, గురు దేవో భవ , టీచర్స్ డే అంటూ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.