ATP: జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిమజ్జనం సందర్భంగా ఘర్షణ జరగడంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్తో పాటు పలువురు టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కేసు నమోదు అనంతరం పట్టణ సీఐ సాయి ప్రసాద్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇంఛార్జ్ సీఐగా శివగంగాధర్ రెడ్డి నియమితులయ్యారు.