NLR: కొడవలూరు మండలంలో గడిచిన 14 నెలల్లో రూ.3.45 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహకారంతో ప్రతి పల్లెలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. పాటూరు, యల్లాయపాలెం రోడ్డునూ త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.