TPT: TTDపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఇందులో భాగంగా ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. ‘YCP హయాంలో జగన్ అనుచరుడికి హోటల్ ఇచ్చారు. రూ.1.80కోట్లు అతనికి కట్టాల్సి ఉండగా బోర్డు మీటింగ్లో దానిని రద్దు చేశారు. కాగా, ప్రస్తుతం తిరుమలలో ఉన్న రాయల్ సారంగి హోటల్ భూమన అనుచరులవే అని దానిపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు అని అన్నారు.