NLR: తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తకోడూరు వేలాంగణి మాత జన్మదిన మహోత్సవాలు ఈనెల 6, 7, 8న అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆర్సీఎం చర్చి బిషప్ ఎండీ ప్రకాశం, వేళాంగణి మాత ఆలయ డైరెక్టర్ లూకాస్ రాజ్ పేర్కొన్నారు. సంతపేటలో ఉన్న ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల 8న శనివారం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.