ELR: కామవరపుకోట మండలం తడికలపూడి కళ్లచెరువు గ్రామాలలోని కోకో తోటలను CPCRI ఫార్మర్ డైరెక్టర్ Dr. చౌడప్ప గురువారం పరిశీలించారు. కోకో తోటల్లో అంతర పంటల ద్వారా రైతన్నలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతర పంటల ద్వారా లాభం పొందవచ్చని పేర్కొన్నారు. ఇంఛార్జి HO రత్నమాల, సొసైటీ ఛైర్మన్ తూతాబాలు, రైతులు రామిరెడ్డి నాగిరెడ్డి, తూతా లక్ష్మణరావు హాజరయ్యారు.