ATP: కియా బ్రాంచ్లో ఉద్యోగాల కోసం ఈ నెల 10లోపు పూర్తి బయోడేటాతో కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచించారు. 60 మంది వరకు ఎంపికైతే బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.