TG: రైతుల ఇబ్బందులపై కేంద్రానికి లేఖ రాశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని CM రేవంత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఎరువుల సరఫరాలో రాష్ట్రప్రభుత్వనికి సంబంధం లేదని వెల్లడించారు. రాజకీయ కక్ష్యలు పక్కన పెట్టి.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు స్పందించి వెంటనే రైతుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.