NLR: చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైసిపి నాయకులు టీడీపీలో చేరుతున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. గురువారం బుచ్చిరెడ్డి పాళెం నాగమాంబాపురం గ్రామానికి చెందిన ఒంటేరు శ్రీహరి, పులి విజయ్కూమార్, యరగల శ్రీనివాసులు, అంబాటి శ్రీనివాసులు, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.