హైదరాబాద్‌లోని ‘ప్రణవ వన్’ ప్రెసెంట్స్ అనే సంస్థ ఆర్గానిక్ కమ్యూనిటీ ఫామ్, ప్లాంటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ప్రణవ వన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ హాల్లో ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆర్గానిక్ మొక్కలు, కూరగాయలు, పండ్లు, సాంప్రదాయ మొక్కలు నాటనున్నారు.