NZB: మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ తొమ్మిది మందికి రూ.12,000 జరిమానా విధించగా, మరో ఏడుగురికి జైలు శిక్ష విధించారు.