SKLM: నగరపాలక సంస్థ పరిధిలో అక్టోబరు 2 నుంచి ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, ఇతర ఉత్పత్తులను సంపూర్ణంగా నిషేధిస్తున్నాం అని నగరపాలక కమిషనర్ పీ.వీ.వీ.డీ ప్రసాదరావు అన్నారు. గురువారం తన కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిషేధిత చేతి సంచులు, ఉత్పత్తులు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.