మేడ్చల్: మల్లాపూర్, NFC, నాచారం పరిసర ప్రాంతాల వారు గణపతిని ట్యాంక్ బండ్ తీసుకెళ్లేందుకు రూట్ సిద్ధమైంది. NFC సర్కిల్ మల్లాపూర్, నాచారం వైజయంతి థియేటర్, హబ్సిగూడ అక్కడి నుంచి HYD కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించి డైరెక్ట్‌గా ట్యాంక్ బండ్ వెళ్లడానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గణపతియాత్రలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.