ATP: రాయదుర్గంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని ఎమ్మెల్యే కాల్వ పేర్కొన్నారు. మొలకమూరు రోడ్డుకు సమీపంలో రూ.2 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన నూతన గృహాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.