GNTR: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్లు పొన్నూరు పట్టణ టీడీపీ నాయకులు తెలిపారు. పొన్నూరు పట్టణానికి చెందిన పాములపాటి సాంబశివరావుకి రూ.1,52,202, కొడాలి వెంకట సూర్యావతికి రూ.95,837 చెక్కులను అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.