SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబ సభ్యులతో సిద్దిపేటలో ఆత్మహత్యాయత్నం చేశారు. కానిస్టేబుల్ బాలకృష్ణ.. భార్య, ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం బాలకృష్ణ ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు భార్య పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.