TG: పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ ఇవ్వాలని అధికారులకు CM రేవంత్ రెడ్డి సూచించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్(ATC), తెలంగాణ రైజింగ్-2047పై సమీక్ష నిర్వహించారు. ATCల అభివృద్ధి పనులు పూర్తవ్వాలని, ATCల్లో ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ కోర్సులు నిర్వహించాలన్నారు. జీనోమ్ వ్యాలీలో మోడల్ ATCని ఏర్పాటు చేయాలన్నారు.