SRD: పటాన్ చెరు పట్టణంలో బోనాల వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి ఊరేగింపుగా వెళ్లి దుర్గమ్మ అమ్మవారికి సమర్పించారు. యువ నాయకులు పృథ్వీరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.