VZM: నీతి, విలువల రాజకీయాలకు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మారుపేరు అని ఎంతోమంది యువతకు ఆయన ఆదర్శమని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. గోవా గవర్నరుగా నియమితులైన అశోక్ గజపతిరాజును నాగార్జున సోమవారం అశోక్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలియజేశారు.
Tags :