HNK: ఎన్ఐటీలో ఇంటర్నల్ ఫాకల్టీ కోసం “టెక్నాలజీ ఎనేబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్” అనే అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ను నిర్వహించింది. ఈ వర్క్ షాప్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యంతో దానికి సంబంధించిన సాంకేతిక సాధనాలు ఉపయోగించడం, సమర్థవంతమైన విద్యార్థి-కేంద్రీకృత బోధన, అభ్యాస ప్రక్రియ విద్యా ప్రక్రియను సులభతరం చేయడం కోసం నిర్వహించినట్లు తెలిపారు.