ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రేపు కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. మున్సిపాలిటీలోని 15, 16 వార్డుల్లో పర్యటిస్తారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 3:30కి వాల్మీకి సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.