TPT: జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలం కొవ్వకుల్లిలో విద్యుత్ షాక్తో బర్రె మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. టెంపర్ వైర్లో విద్యుత్ ప్రసరించడం వల్లే షాక్కు గురైనట్లు చెప్పారు. కాగా, దీంతో జీవనాధారం కోల్పోయినట్లు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.