VZM: బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా గజపతినగరానికి చెందిన మజ్జి రామారావు సోమవారం నియమితులయ్యారు. రామారావుకు పదవిని ఇస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన 10ఏళ్లుగా పార్టీలో ఆయన సేవలు అందిస్తున్నారు. వరుసగా మూడోసారి సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎంపిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.