ఢాకాలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలింది. పాఠశాల భవనంపై విమానం కూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. అక్కడి ప్రభుత్వం సహాయకచర్యలు చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :