VSP: భీమిలి సమీపంలోని పాలెం లాస్ట్ బస్ స్టాప్ వద్ద మధురవాడకు చెందిన ఓ యువకుడిని స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం ఢీకొట్టింది. యువకుడు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.