బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్, ఆగస్టు 5న విజయ్ దేవరకొండ,13న మంచు లక్ష్మిని ఈడీ విచారించనుంది.