SKLM: సైబర్ నేరాల పట్ల ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు అవగాహన పరచుకోవాలని శక్తి యాప్ టీం ఎస్సై రవి తెలిపారు. సోమవారం లావేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శక్తి యాప్ వినియోగించుకోవాలని సూచించారు. ఫోక్సో, డ్రగ్స్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.