MBNR: జడ్చర్లకు చెందిన ఇబ్రహీం చిస్తీని మరికొందరు అజ్మీర్ దర్గా దర్శనానికి వెళుతున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో మత పెద్దలు, మైనారిటీ నాయకులు దైవ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అజ్మీర్ వెళ్తున్న వారికీ దర్గాలో చాదర్ గిలాఫ్ సమర్పించాలని వారికి అందజేశారు.