అన్నమయ్య: రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు నేడు మండల కేంద్రమైన సుండుపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు MPDO సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ కార్డు, కులం, ఆదాయం, రేషన్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం 2 ఫోటోలతో హాజరుకావాలని ఆయన తెలిపారు.