అనంతపురం నగరంలోని సాయి నగర్ రెండవ క్రాస్‌లో నూతనంగా నిర్మించిన ఓ ప్రైవేట్ దంతవైద్యశాలను గురువారం ఎమ్మెల్యే దగ్గుబాటి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం వైద్యశాలలోని పరికరాలను ఆయన పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి వైద్యం అందించాలని యాజమాన్యానికి తెలిపారు.