SRPT: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యంలో ఓ మహిళ ప్లాస్టిక్ బియ్యం కనిపెట్టిన ఘటన గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రాకుండా చూడాలని సదరు మహిళ ప్రభుత్వాన్ని కోరారు. ప్లాస్టిక్ బియ్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు.