AP: భారత సైనికులకు సెల్యూట్ అని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ట్రంప్ చేతిలో మోదీ కీలుబొమ్మలా మారారని ఎద్దేవా చేశారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని తెలిపారు. కూటమి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. అవినీతికి అడ్డాగా రాజధాని మారకూడదన్నారు.