PLD: మాచవరం మండలంలోని పిల్లుట్ల, మొర్జంపాడు, మాచవరం సచివాలయాలు, సొసైటీ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఆధార్ క్యాంపులు గురువారం సాయంత్రంతో ముగుస్తాయని ఎంపీడీవో వెంకటరావు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆధార్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. కొత్త ఆధార్ కార్డు, 5 సంవత్సరాలలోపు చిన్నారులకు ఆధార్ కార్డు తప్పనిసరని తెలిపారు.