PPM: విద్యుత్ ట్రాన్స్‌షార్మర్ మంజూరు చేయాలని RTI జిల్లా అధ్యక్షులు ఐ. రామకృష్ణారావు డిమాండ్ చేసారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కురుపాం మండలం మొండెంఖల్ గ్రామం లోవోల్టేజ్‌తో ఇబ్బందిగా ఉంది అన్నారు. ఒకటీ, రెండు, మూడు రోజులు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.