JN: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సోషల్ మీడియాలో ఆదరణ లభిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో ఆయన చూపుతున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్టర్ పనితీరుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆయన నిబంధనల ప్రకారమే పరిపాలన సాగిస్తున్నారని మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు.