NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రక్షిత త్రాగునీటి ప్లాంట్ను అల్ట్రాటెక్ సిమెంట్స్ సంస్థ (సీఎస్ఆర్) నిధుల ద్వారా రూ. 5.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో ఈ రక్షిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.