HYD: చాంద్రాయణగుట్టలో తాగునీటి సరఫరా బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేక్‌వ్యూ హిల్స్, బాలాపూర్ క్యాంపస్, కృష్ణారెడ్డి నగర్ ప్రాంతాల్లో మూడు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. పాతబస్తీ, బండ్లగూడ ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగుపడేలా కొత్త అంతర్గత పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.