W.G: మంత్రి కింజరాపు అచ్చె నాయుడుని క్యాంపు కార్యాలయంలో బుధవారం సహకార మార్కెటింగు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తున్నందున డీసీఎంఎస్ రాష్ట్ర సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. డీసీఎంఎస్ ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీ కృష్ణ (చిన్నా) కోరారు.