BPT: అద్దంకి నియోజకవర్గంలోని మండలాల సాంకేతిక సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లకు సంబంధించిన సీఎంఎంఎస్ పోర్టల్, హౌస్ లిస్టింగ్ బ్లాకుల తయారీపై శిక్షణా కార్యక్రమం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. సిబ్బంది తమ పరిధి సరిహద్దులు, భూచిహ్నాల వివరాలతో పాటు మ్యాపులను తీసుకువచ్చి ప్రాయోగికంగా శిక్షణ పొందారు.