VZM: 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నియంత్రణ, ప్రజల భద్రతకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వాటిని పర్యవేక్షించేందుకు పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలను ఎస్పీ అభినందించారు.