CTR: గృహ నిర్మాణాలు వెంటనే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. నిర్మాణాలు పూర్తైన గృహాలకు సంబంధించి FTO జనరేట్ చేసిన బిల్లుల చెల్లింపు పూర్తి చేయాలన్నారు.