ELR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెట్రి సెల్విని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఛైర్పర్సన్ గంటా పద్మశ్రీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై పలు విషయాలను చర్చించారు. పొలసానిపల్లి రెసిడెన్షియల్లో విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నివేదికను సమర్పించారు.