కృష్ణా: మచిలీపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో హెల్త్ ఆఫీసర్లకు డీఎంహెచ్వో యుగంధర్ బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాల గురించి శిక్షణ ఇచ్చారు. వ్యాధులను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.