KRNL: ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 120వ రోజుకు చేరుకుంది. ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు వైపి నాగరాజు, పగడాల కోదండ, గుమ్మల బాలస్వామి, సుజ్ఞానమ్మ, దివిశెట్టి ప్రకాశ్, మదాస్ జగన్, బీసీ ఫెడరేషన్ నాయకులు, ఇతర సంఘాల నాయకులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.