NDL: ఆళ్లగడ్డలోని ప్రముఖ శిల్పి దురగడ్డ రవీంద్రా ఆచారి కుమార్తె భువనేశ్వరిని కలెక్టర్ రాజకుమారిగణియ ఆహ్వానించారు. మంగళవారం శిల్పి భువనేశ్వరి జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ను కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ధర్మచక్రం విగ్రహం కావాలని కలెక్టర్ ఆడిగినట్లు ఆమె తెలిపారు. తాను తయారు చేసిన చిన్న శివలింగాన్ని శిల్పి భువనేశ్వరి కలెక్టర్‌కు బహుకరించారు.