KDP:ప్రొద్దుటూరు గీతం కళాశాల విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో దర్యాప్తులో భాగంగా మంగళవారం కడప జిల్లా ఎస్పీ ఈ జి. అశోక్ కుమార్ స్వయంగా గండికోటలోని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్య కేసులో డాగ్ స్క్వాడ్‌తో సంఘటన స్థలంలో సాక్ష్యాలు సేకరించినందుకు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.